Home » Bangalore News
కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్..
ఇస్రో, అమెరికాకు చెందిన యాక్సియోమ్ స్పేస్ ఇంక్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్ర లక్ష్యంతో యాక్సియోమ్-4 మిషన్‌ను చేపట్టిన ఈ సంస్థతో తమ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఒప్పందం చేసుకున్నట్టు ఇస్రో వెల్లడించింది.
మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.
పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
దివ్యాంగులను సమానత్వంతో చూసేలా సమాజంలోమార్పు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాల రిజర్వేషన్ అంశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫోన్ పే సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ సమీర్ నిగమ్ క్షమాపణ చెప్పారు.
కర్ణాటకలో వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలపై శాసనసభలో శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్.. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన పలు అవినీతి అంశాలను ప్రస్తావించారు.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్లైన్లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.
దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....
అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.