Home » Bangalore
బెంగళూరు (Bengaluru) పరిధిలోని నాగసంద్రలో ఉన్న ఐకియా స్టోర్ (IKEA Store) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం.
పట్టణాలు, నగరాల్లో అద్దె దారుల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగారాల్లో అయితే వేలకు వేలకు చెల్లించాల్సిన పరిస్థితి. దీనికితోడు ఇంటి యజమానులు వివిధ రకాల కండీషన్లు పెడుతుంటారు. ఇక బెంగళూరులో ..
ఆస్పత్రి అంటేనే చిన్న పిల్లలు భయపడిపోతుంటారు. డాక్టర్ వద్దకు వెళ్తే బయటికి వచ్చేంత వరకూ ఆపకుండా ఏడుస్తుంటారు. ఇక ఇంజెక్షన్ చేస్తే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. ఇలాంటప్పుడు.. నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేస్తే ఎంత బావుంటుంది.. అని అంతా అనుకుంటారు. ప్రస్తుతం..
ఒరిసా ఖరగ్పూర్-భద్రక్ సెక్షన్లో ఇటీవల రైలు ప్రమాదం జరిగిన బహనాగ బజార్ స్టేషన్లో పునరుద్ధరణ పనుల కారణంగా బుధ, గురువారాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వారం క్రితం వరకూ సాదాసీదాగా తిరిగిన కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా కిటకిటలాడుతున్నాయి. ఏ ఊరి బస్సు చూసినా జాతర, తిరుణాళ్ల వేళను తలపిస్తున్నాయి. కిటకిటలాడుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్లకు టికెట్లు కొట్టడానికి కూడా కాలుమోపలేని పరిస్థితి నెలకొంది.
తాను పట్టుకున్న పామే తనకు మృత్యు పాశంగా మారుతుందని స్నేక్ క్యాచర్ నరేశ్ (51) కలలో కూడా ఊహించి ఉండరు. స్నేక్ నరేశ్ గానే ఖ్యాతి గడించిన ఇతను 27 సంవత్సరాలుగా 40 వేలకు పైగా విష సర్పాలను పట్టుకుని సురక్షితంగా అడవులలోకి వదిలి పెడుతూ వచ్చాడు.
కర్నాటక రాజధాని బెంగళూరుకు (Bengaluru) చెందిన 37 ఏళ్ల ఓ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది.
కర్ణాటకలోని మైసూరు నగర (Mysore Road Accident) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు సమీపంలోని టి.నారసిపుర (T Narasipura) సమీపంలో..
కర్ణాటక రాష్ట్రానికి శక్తి కేంద్రమైన విధానసౌధలో మంత్రులకు గదులు కేటాయించడం సాధరణ విషయమే. అయితే 329వ గది అంటే చాలు.. ‘బాబోయ్ మాకొద్దు’ అంటూ..