• Home » BCCI

BCCI

Pakistan: వరల్డ్ క్రికెట్‌కు షాక్.. పాకిస్థాన్‌పై బ్యాన్.. చేజేతులా చేసుకున్నారు

Pakistan: వరల్డ్ క్రికెట్‌కు షాక్.. పాకిస్థాన్‌పై బ్యాన్.. చేజేతులా చేసుకున్నారు

Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌కు సంబంధించి షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుత క్రికెట్‌లో క్రేజ్ ఉన్న జట్లలో ఒకటిగా ఉన్న పాక్‌ను బ్యాన్ చేయనున్నారని తెలుస్తోంది.

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాయాది ఔట్

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాయాది ఔట్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. మెగా టోర్నీని పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని ఐసీసీ డిసైడ్ అయిందని సమాచారం.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన ఐసీసీ

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన ఐసీసీ

క్రికెట్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్స్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీకి సంబంధించి రకరకాలు ఊహాగానాలు వస్తున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మొదలవక ముందే వివాదాస్పదంగా మారింది.

Sanju Samson: సంజూ శాంసన్‌కు ఊహించని అదృష్టం.. ఏకంగా రోహిత్‌కే..

Sanju Samson: సంజూ శాంసన్‌కు ఊహించని అదృష్టం.. ఏకంగా రోహిత్‌కే..

టీమిండియాలో స్పెషల్ టాలెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంజూ శాంసన్. అయితే ఇన్నాళ్లూ సరైన అవకాశాలు లేక సతమతమైన ఈ కేరళ సెన్సేషన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొడుతున్నాడు.

Gambhir-Rohit: గంభీర్‌నే ఎందుకు బలిచేస్తున్నారు.. రోహిత్ తప్పులు కనిపించట్లేదా..

Gambhir-Rohit: గంభీర్‌నే ఎందుకు బలిచేస్తున్నారు.. రోహిత్ తప్పులు కనిపించట్లేదా..

ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్‌లో లెక్కలన్నీ మార్చేస్తోంది. నిన్నటి వరకు జట్టులో చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు బలిపీఠంపై కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir: గంభీర్‌కు బీసీసీఐ గుబులు.. తప్పించుకోవడానికి నో ఛాన్స్

Gautam Gambhir: గంభీర్‌కు బీసీసీఐ గుబులు.. తప్పించుకోవడానికి నో ఛాన్స్

Gautam Gambhir: టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌లో గుబులు మొదలైంది. బీసీసీఐ అంటే భయపడిపోతున్నాడు గౌతీ. అతడికి తప్పించుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది.

 Team India: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్..

Team India: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్..

వృద్ధిమాన్ సాహా భారత్ తరఫున 40 టెస్టులు ఆడాడు. ఇందులో 29.41 సగటుతో 1,353 పరుగులు తీశాడు. సాహా టెస్టు క్రికెట్‌లో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

IND vs AUS: తెలుగు కుర్రాడికి బంపర్ ఆఫర్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ

IND vs AUS: తెలుగు కుర్రాడికి బంపర్ ఆఫర్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ

ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం మరో ఇద్దరు ఆల్ రౌండర్ల కోసం బీసీసీఐ గాలిస్తోంది. వీరిలో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ తో పాటు మరో తెలుగు తేజం పేరు కూడా బలంగా వినిపిస్తోంది.

Mohammed shami: నేనిప్పుడు 100 శాతం ఫిట్‌గా ఉన్నా: షమీ

Mohammed shami: నేనిప్పుడు 100 శాతం ఫిట్‌గా ఉన్నా: షమీ

శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా టూర్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న ఈ స్టార్ పేసర్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత ఆదివారం నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశాడు.

Rishabh pant: కివీస్ తో రెండో టెస్టు.. టెన్షన్ పెడుతున్న రిషభ్ పంత్

Rishabh pant: కివీస్ తో రెండో టెస్టు.. టెన్షన్ పెడుతున్న రిషభ్ పంత్

టీమిండియా ఈ మ్యాచ్ లో ఓటమిని చూసినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్, పంత్ భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చి 99 పరుగులతో మంచి స్కోర్ ని అందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి