Home » Bhutan
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ స్ట్రిప్‌లలో భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న పర్వతాల నడుమ ఈ విమానాశ్రయం ఉంది
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠ ఇప్పటికే తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవ(Swearing Ceremony) కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలతోపాటు మరికొంత మంది పాల్గొననున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భూటాన్ లో రెండ్రోజుల అధికార పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం స్వదేశానికి బయలుదేరారు. భూటాన్‌లో అధికారికంగా పర్యటించిన మోదీకి భూటాన్ ప్రధాని త్రెసింగ్ టొబగే కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన గ్యారెంటీ నిలుపొన్నారని ప్రశంసించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'డ్రూక్ గ్యాల్పో' ను ప్రదానం చేశారు. భూటాన్‌లో రెండు రోజుల అధికార పర్యటన కోసం శుక్రవారంనాడిక్కడకు విచ్చేసిన మోదీ.. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్వేల్ వాంగ్‌చుక్ ను కలుసుకున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) భూటాన్ వెళ్లారు. గురువారమే పీఎం మోదీ భూటాన్ వెళ్లాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అధికారిక భూటాన్ పర్యటన వాయిదా పడింది. భూటాన్‌లోని పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో పర్యటన వాయిదా పడినట్టు విదేశాంగ కార్యాలయం బుధవారంనాడు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 21-22 వరకు ఆ దేశంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. లోక్ సభ ( Lok Sabha ) ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత భారత ప్రధానులు విదేశీ పర్యటనలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటాయి.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) మిషన్, 2022 విజయవంతమవడంతో భారత్-భూటాన్ చారిత్రక