Home » Bihar
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎ్‌సటీఎఫ్) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్ ముఖియాకు అత్రి సన్నిహితుడు.
బిహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్న వంతెన కూలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 45 ఏళ్ల క్రితం గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కూలిపోయింది.
ఇద్దరు లోకో పైలట్లు(Loco Pilots) తమ ధైర్యాన్ని ప్రదర్శించి చేసిన పనికి అనేక మంది నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాదు వారు చేసిన పనికి ఇద్దరికీ 10 వేల రూపాయల రివార్డు కూడా లభించింది. అయితే వీరు ఏం పని చేశారు. ఎందుకు రివార్డు ఇచ్చారనే విషయాలు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'నీట్' ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తొలిసారి పెదవి విప్పారు. ఈ కేసులో తనను ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు.
నీట్ పేపర్ లీక్ అయ్యింది! ‘‘అబ్బే.. నీట్లో ఎలాంటి అక్రమాలూ జరగలేదు, పేపర్ లీక్ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.
నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage) వ్యవహారంపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి(Central Education Minister) ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్(NEET Paper Leak) కావడం కలకలం సృష్టిస్తు్న్న వేళ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ(NEET Paper Leak) వివాదం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బిహార్ రాష్ట్రం సమస్తిపూర్‌కి చెందిన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
విశ్వజ్ఞాన కేంద్రంగా భారత్‌ను తిరిగి నిలపడటమే తన లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. బిహార్‌లోని నలంద యూనివర్సిటీ నూతన క్యాంప్‌సను బుధవారం ఆయన ప్రారంభించారు.