Home » Bihar
ఎన్డీఏ కూటమికి అధికారం దక్కడంలో కీలకమైన యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది?
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ సోమవారం విడుదల చేసింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 57 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
బిహార్‌లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ రాక్షసుడు అన్నెం పున్నెం ఎరుగని ఏడు నెలల చిన్నారని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇందుకు కారణం.. భార్య తన తమ్ముడిని పెళ్లి చేసుకోవడమే. తాను జైల్లో ఉన్నప్పుడు భార్య తమ్ముడ్ని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనివ్వడంతో..
ఉత్తర్‌ప్రదేశ్ చైల్డ్ కమిషన్(Uttar Pradesh Child Commission) శుక్రవారం ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్(Bihar) నుంచి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. అయితే వారిని ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని సమాచారం తెలియాల్సి ఉంది.
ఈవీఎంలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధాని మోదీ అన్నారు. తీర్పును స్వాగతించారు.
ఈవీఎం-వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు బలంగా తీర్పు ఇచ్చిందని, పేపర్ బ్యాలెట్ రూపంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను తోసిపుచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభ దినమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ ఎప్పుడూ గౌరవించలేదని విమర్శలు గుప్పించారు.
బిహార్‌లోని ఓ హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం పట్నా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో జరిగింది.
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.
బిహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.