Home » Birds
పక్షులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని పక్షులు మనుషులను అనుకరిస్తుంటే.. మరికొన్ని మనుషులతో మాట్లాడడం కూడా చూశాం. పూర్వ కాలంలో పావురాలు పోస్టుమాన్లా పని చేసేవి అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే...
తల్లి ప్రేమకు మించినది ప్రపంచంలో మరోటి లేదనడంలో అతిశయోక్తి లేదు. పిల్లలకు ప్రాణహాని ఉందని తెలిస్తే.. తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి రక్షించుకుంటుంది తల్లి. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా...
మనుషుల్లో కానరాని ఐకమత్యాన్ని జంతువుల్లో చూస్తూ ఉంటాం. సాటి మనిషి కష్టాల్లో ఉంటే కనీసం కనికరం చూపని ప్రస్తుత సమాజంలో మనుషుకంటే జంతువులు ఎంతో మేలని అనిపిస్తుంటుంది. ఒక జంతువుకు ఇబ్బంది ఎదురైతే ...
పక్షులు, చేపలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పక్షులు, చేపల వేటకు సంబంధించిన వీడియోలు కూడా చాలా చూశాం. అయితే కొన్నిసార్లు..
కుక్కలు, కోతులు, పిల్లులు తదితర జంతువులు మనుషులను అనుకరించడం చూశాం. అప్పుడప్పుడూ అవి మిగతా జంతువుల్లా అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన..
అనగనగా ఒక అడవిలో రాణి అనే పేరు గల కాకి ఉండేది. దానికి ఆ అడవిలో ఆడుకోవ డానికి బోలెడు మంది స్నేహితులు ఉండే వారు. ఒక రోజు ఆ కాకి సరస్సు దగ్గర ఒక హంసను చూసింది. ఆ హంస ఎంతో అందంగా ఉందని అనిపించింది. అదే మాట హంసతో చెప్పింది. అప్పుడు హంస- ‘‘ ఆ చెట్టు మీద ఉండే చిలుకను చూసే దాకా నేను కూడా నేనే అందరికంటే అందమైన దాన్ని అనుకుంటూ వచ్చాను.
జంతువులు, పక్షులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మనుషుల నుంచి వస్తువులు లాక్కునే కోతులు.. ఫ్రూట్ జ్యూస్లు తీసుకుని వస్తువులను వెనక్కు ఇవ్వడం చూశాం. అలాగే కుక్కలు, పిల్లులు కూడా అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి...
తల్లి ప్రేమకు సాటి ఈ సృష్టిలో మరేదీ లేదు. మనుషులైనా, జంతువులైనా.. ఆఖరికి విష సర్పాలలో అయినా తల్లి ప్రేమలో మాత్రం తేడా ఉండదు. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లులు ఉంటారో లేదో...
కొన్ని పక్షులను చూస్తే పదే పదే చూడాలి అనిపిస్తుంటుంది. అలాగే మరికొన్ని పక్షులను చూస్తే చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంటుంది. కానీ గుడ్లగూబ లాంటి పక్షిని చూస్తే మాత్రం భయంతో ఒళ్లంతా కంపనం పుడుతుంది. అది కనిపించిందంటేనే..
చిలుక జాతికి చెందిన ఈపక్షిని రెయిన్బో లోరీకీట్స్ అంటారు ఇది ఇంద్రధనుస్సు రంగులమయంగా ఉంటుంది.