Home » BJP Vs BRS
భాగ్యనగరంలో మరోసారి వాల్ పోస్టర్ల కలకలం రేగింది.
కవిత(BRS MLC K Kavitha) ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి 13 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై మద్దతు తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కుదిపేస్తోంది.
ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
ఓ ఛానల్, పత్రికలపై భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) కీలక నిర్ణయం తీసుకుంది.
బండి సంజయ్(Bandi Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని ఎంపీ అర్వింద్ అనడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) స్పందించారు.
అవును.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి కిషన్ రెడ్డి (Bandi Sanjay, Kishan Reddy) ఇద్దరూ కేంద్ర మంత్రి అమిత్ షా (Union Minister Amith Shah) సాక్షిగా...
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరైన నేపథ్యంలో మరోసారి ఫ్లెక్సీవార్కు తెరలేచింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక విషయాలు వెల్లడించారు.