Home » BJP
రాష్ట్రంలో ఎక్కడికైనా గన్ కన్నా జగనే ముందు వస్తారన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు నిజమేనని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ శనివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Telangana: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తలిగింది. ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరు మాజీ ఎంపీ అయితే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. మరి కాంగ్రెస్‌లో చేరిన వీరిద్దరు ఎవరో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..
హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశలో సాగిస్తున్న మారణకాండకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించక తప్పదని బీజేజీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు హెచ్చరించారు. బంగ్లాదేశ తీరుకు నిరసనగా నగరంలో బుఽధవారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి సందిరెడ్డి శ్రీనివాసులు హాజరై ప్రసంగించారు. బంగ్లాదేశలో రిజర్వేషన్ల విషయంపై హసీనా నాయకత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ...
ఆరు గ్యారెంటీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు నిర్వహిస్తుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి లంకల దీపక్‌రెడ్డి(BJP in-charge Lankala Deepak Reddy) విమర్శించారు.
‘‘సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వస్తాయి. జోలెలో బిచ్చంపడగానే పోతాయి. అలాగే, ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారును బద్నాం చేసే ఆ పార్టీలకు కర్రుకాల్చి వాత పెట్టాలి’’ అంటూ బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఫడ్నవిస్‌ను సీఎంగా నిర్ణయించే విషయంలో షిండేకు ఎలాంటి కోపం లేదని కూడా సుధీర్ ముంగటివార్ అన్నారు. ఒక శాఖకు సంబంధించి సొంత డిమాండ్లు ఉంటే దాని అర్ధం కోపంగా ఉన్నట్టు కాదని, షిండేకు తగిన గౌరవం ఉంటుందని చెప్పారు.