Share News

Breaking News : PSLV C-59: పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో..

ABN , First Publish Date - Dec 05 , 2024 | 07:49 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Breaking News : PSLV C-59: పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో..
Breaking News

Live News & Update

  • 2024-12-05T16:08:50+05:30

    PSLV C-59: పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో..

    PSLV C-59 రాకెట్‌‌ను ప్రయోగించిన ఇస్రో.

    శ్రీహరికోట నుంచి సాయంత్రం ఈ రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో.

    బుధవారమే ఈ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

  • 2024-12-05T13:07:00+05:30

    విద్యార్థి కిడ్నాప్.. బాలిక ఎలా తప్పించుకుందంటే..

    • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ సమీపంలో బాలిక కిడ్నాప్ కలకలం

    • ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్తుండగా శివాలయం సమీపంలో కిడ్నాప్

    • నల్లముసుగులు దరించిన ఐదుగురు కారులో వచ్చి కిడ్నాప్

    • బాలికను కారులో ఎక్కించిన కిడ్నాపర్లు.

    • కిడ్నాపర్లు కారు దిగి మాట్లాడుతున్న సమయంలో

    తప్పించుకున్న బాలిక, పోలీసులకు పిర్యాదు,

    • సీసీ పుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు

  • 2024-12-05T11:53:14+05:30

    యాప్ ఆవిష్కరణ

    ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ

    యాప్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపు

    ఇప్పటికే లబ్ధిదారుల డేటా సేకరించిన ప్రభుత్వం

  • 2024-12-05T11:48:32+05:30

    హరీష్‌రావుకు బిగ్ రిలీఫ్

    • హైకోర్టులో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు క్వాష్ పిటిషన్ పై విచారణ

    • హైకోర్టులో హరీష్‌రావు కు ఊరట

    • పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీష్‌రావుపై కేసు నమోదు

    • హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశం

    • నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు

    • పిటిషన్ ను విచారించిన జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం

  • 2024-12-05T11:18:12+05:30

    ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

    • హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

    • కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

    • పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్

  • 2024-12-05T10:52:58+05:30

    అదానీ అంశంపై కాంగ్రెస్ ఆందోళన

    • అదానీ అంశంపై పార్లమెంట్ ఆవరణంలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన

    • లొక్‌సభలో అదానీ అంశంపై చర్చకు పట్టుపడుతున్న ఇండియా కూటమి సభ్యులు

  • 2024-12-05T10:39:27+05:30

    ఫడ్నీవీస్ ప్రమాణం నేడే

    • మహారాష్ట్ర కొత్త సీఎంగా ఇవాళ సాయంత్రం 5.30గంటలకు మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం

    • ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం

    • సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం

    • డిసెంబర్ 16 నుంచి నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    • డిసెంబర్ 12లోపు మంత్రివర్గ కూర్పును పూర్తిచేసే అవకాశం

  • 2024-12-05T10:34:50+05:30

    పాఠశాలకు తాళం

    • మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం అమీర్యతండా ప్రభుత్వ పాఠశాలకు తాళంవేసిన తండా వాసులు

    • ఉపాధ్యాయులు రాకపోవడంతో తండా వాసుల నిరసన

    • కొంతకాలంగా ఉపాధ్యాయులు సరిగ్గా రావడంలేదంటున్న స్థానికులు

  • 2024-12-05T10:32:23+05:30

    హరీష్‌రావు అరెస్ట్

    • బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు అరెస్ట్

    • కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్‌రావు

    • కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

    • కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన హరీష్‌రావు

  • 2024-12-05T09:17:36+05:30

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్‌ ఔట్ నోటీసులు

    • ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్‌ఔట్ సర్క్యులర్

    • కాకినాడ సీ పోర్ట్‌ను బలవంతంగా లాక్కోవడంపై కే వి రావు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు

    • కేసులో నిందితులుగా విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్ర రెడ్డి

    • విజయసాయి రెడ్డితో పాటు శరత్ చంద్రరెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్

    • వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పై లుక్ ఔట్ సర్క్యులర్

    • వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ బెదిరించారని కేవి రావు ఫిర్యాదు

    • కేవి రావు ఫిర్యాదు పై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సీఐడీ అధికారులు

  • 2024-12-05T08:28:34+05:30

    నేడు విశాఖకు చంద్రబాబు

    • రెండు రోజులపాటు సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన

    • ఇవాళ రాత్రి 9.30 గంటలకు విశాఖ విమానశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు

    • రాత్రికి టీడీపీ కార్యాలయంలోనే బస

    • రేపు విశాఖలో జరిగే డీప్ టెక్నాలజీ సదస్సు 2024కు హాజరుకానున్న సీఎం

    • అనంతరం విఎంఆర్డిఏ లో అధికారులతో సమీక్ష

  • 2024-12-05T08:19:07+05:30

    పోలింగ్ ప్రారంభం

    • ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రారంభం

    • 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్

    • ఓటు హక్కు వినియోగించుకోనున్న ఉపాధ్యాయులు

    • సాయంకాలం నాలుగు గంటల వరకు సాగనున్న పోలింగ్

    • బరిలో అయిదుగురు అభ్యర్థులు