Home » Border-Gavaskar Trophy
Mitchell Starc: ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తనను గెలికితే ఎలా ఉంటుందో చూపించాడు. భారత బ్యాటర్లపై అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు. చెప్పి మరీ కొట్టాడీ స్పీడ్‌స్టర్.
Virat Kohli: పింక్ బాల్ టెస్ట్ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు.
Pat Cummins: పెర్త్ టెస్ట్‌లో ఘోర ఓటమి పాలవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోపంతో రగిలిపోతున్నాడు. తమను చిత్తు చేసిన టీమిండియా పని పట్టాలని భావిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో రోహిత్ సేన మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే అతడికి వరుస షాకులు తగులుతున్నాయి.
Rohit Sharma: టీమ్ కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని అంటుంటాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఎన్నోమార్లు ఇది చేసి చూపించాడు కూడా. జట్టు కోసం ఏ త్యాగం చేసేందుకైనా అతడు సిద్ధంగా ఉంటాడు.
IND vs AUS: అడిలైడ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పింక్ బాల్ టెస్ట్ మొదలవనుంది. తొలి టెస్ట్‌లో ఓడి కసి మీద ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా బోణీ కొట్టాలని చూస్తోంది. సిరీస్ ఓపెనర్‌లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.
Ashwin-Jadeja: భారత టెస్ట్ జట్టులో హవా నడిపిస్తున్నారు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా. బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారారు అశ్విన్-జడ్డూ. కానీ వాళ్లకు డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి.
Virat Kohli: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమిండియాను భయపెడుతున్నాడు. జట్టుకు మూలస్తంభం లాంటి విరాట్.. పెర్త్ టెస్ట్ మాదిరిగా అడిలైడ్‌లోనూ ఆస్ట్రేలియాను ఏడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ కింగ్ మాత్రం దీనికి రివర్స్ చేస్తున్నాడు.
Rohit-Jaiswal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. అలాంటోడు ఓ యంగ్ ప్లేయర్‌పై సీరియస్ అయ్యాడు.
IND vs AUS: టీమిండియా ఇప్పుడు సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్ట్‌లో ఓడించిన భారత్.. మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచి డబ్ల్యూటీసీ బెర్త్‌ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది. కానీ సిచ్యువేషన్ మాత్రం అనుకూలంగా లేదు.
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. మరో అరుదైన మైలురాయిని చేరుకునేందుకు అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.