Home » Border-Gavaskar Trophy
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో క్రేజీ రికార్డును నెలకొల్పాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అతడు ఎసరు పెట్టాడు. కింగ్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనగానే కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్, ఫ్లిక్ షాట్స్ ఇవే బాగా గుర్తుకొస్తాయి. కానీ అతడి బ్యాట్ నుంచి ఎప్పుడూ చూడని ఓ కొత్త షాట్ వచ్చింది.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. పెర్త్ టెస్ట్‌లో సూపర్బ్ బ్యాటింగ్‌తో కంగాకూలకు ఎర్త్ పెట్టాడు. అయితే ఆఖర్లో అతడు సెల్యూట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
IND vs AUS: ఆస్ట్రేలియాకు కొత్త మొగుడు తయారయ్యాడు. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీతోనే కంగారూలకు తంటా అనుకుంటే ఇప్పుడు మరో భారత ప్లేయర్ వారికి తలనొప్పిగా మారాడు.
Rishabh Pant: స్పైడీ రిషబ్ పంత్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. ఎందుకు తనను ఆపద్బాంధవుడు అని పిలుస్తారో ఇంకోసారి నిరూపించాడు. పెర్త్ టెస్ట్‌లో కష్టసమయంలో వచ్చి అతడు ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Nitish Kumar Reddy: తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పెర్త్ టెస్ట్‌లో చెలరేగిపోయాడు. అటాకింగ్ అప్రోచ్‌తో కంగారూ బౌలర్లను భయపెట్టాడు. అయితే అతడు కెప్టెన్‌ను మోసం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టిస్తోంది టీమిండియా. తమను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఉన్న కంగారూలకు బుమ్రా సేన మూడు చెరువుల నీళ్లు తాగించింది.
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలి రోజే టీమిండియా ఆలౌట్ అవడంతో కంగారూలదే ఆధిపత్యం అని అంతా అనుకున్నారు. కానీ మెన్ ఇన్ బ్లూ బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది.
Rohit Sharma: రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో పెర్త్ టెస్ట్‌లో భారత్ ఎలా ఆడుతుందా అని అంతా వర్రీ అవుతున్నారు. ఈ తరుణంలో ఓ సూపర్ న్యూస్. రోహిత్ వచ్చేస్తున్నాడు. కానీ ఓ చిన్న ట్విస్ట్ ఉంది.
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. రెండు భీకర ప్రత్యర్థుల మధ్య మరికొన్ని గంటల్లో సంకుల సమరం జరగనుంది. అయితే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.