Home » Botsa Satyanarayana
ఆంధ్రప్రదేశ్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ ప్రాధాన్యాతాంశంలో విద్యా రంగం ప్రధానమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. ఇటీవల కాలంలో కొందరు విద్యా రంగంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లల్లో అందించే ఖరీదైన విద్యను పేదలకు అందిస్తుంటే బురద జల్లుతున్నారన్నారు.
ప్రతిపక్ష టీడీపీ(TDP) ఒక పథకం ప్రకారం అసెంబ్లీ(Assembly) సభ సమయాన్ని వృథా చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాను ఎవరు తాకట్టు పెట్టారో చంద్రబాబు చెప్పాలంటూ బొత్స ఫైరయ్యారు.
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో మంత్రి బొత్స కుటుంబానికి ప్రభుత్వం భూ కేటాయింపు చేసిందని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. వివాదాస్పదమైన మంత్రి బొత్సకు భూ కేటాయింపులు చేశారన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యం లో సీఎం తో చర్చించే అవకాశం ఉంది.
మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశం మంగళవారం ప్రారంభమైంది.
పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.