Home » Brother
ఓ పక్క ప్రపంచం కంప్యూటర్ యుగంలో దూసుకెళ్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ కుల జాడ్యం పోవడం లేదు. కులాంతర వివాహానికి సిద్ధమైందని.. తన తోడబుట్టిన చెల్లిని అన్న చంపేసిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అవిభక్త శివసేనను 2005లో రాజ్‌థాకరే విడిచిపెట్టాడు. 2006లో సొంతంగా ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) 20 సీట్లు గెలుచుకోగా, ఎంఎన్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.
వదినతో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని అన్ననే చంపేశాడో తమ్ముడు.. అన్న నిద్రలో ఉండగా అతని కాలు, చేతికి విద్యుత్ వైర్లు చుట్టి.. కరెంట్ షాక్ పెట్టి ప్రాణం తీశాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న క్రైస్తవ ప్రీస్ట్స్, బ్రదర్స్, నన్స్‌కు ఇంతవరకు అమలవుతున్న ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే... ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు.
రాఖీ లేదా రక్షా బంధన్ భారత్‌లోని అనేక ప్రాంతాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు జరుపుకునే ఓ హిందూ సంప్రదాయ పండగ. రక్షా బంధన్ ఈ ఏడాది ఆగస్టు 19 వస్తోంది. రాఖీ పండుగ.. అన్న చెల్లెలు, అక్క తమ్ముడి మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.
బ్రిటన్ రాజవంశ వారసులు విలియం, ప్రిన్స్ హ్యారీ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తన తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను సోదరుడి భార్య మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని తెలిసింది. ఈ విషయం రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ‘కేథరిన్.. ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకంలోని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు.
ఒకే తల్లి పిల్లలైన ఆ అన్నాచెల్లెళ్లు మరణంలోనూ తమ ప్రేమానుబంధాన్ని చాటుకున్నారు. అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన వెంటనే చెల్లెలి గుండె ఆగిపోయింది.