Home » Cancer
క్యాన్సర్ కు జీవనశైలి నుండి ఆహారపు అలవాట్ల వరకు చాలా కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ కింది 7 ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆహార నిపుణులు అంటున్నారు.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పెద్దలు అంటుంటారు. ఏ రంగంలో అయినా సరే.. మనసు పెట్టి పని చేస్తే, తప్పకుండా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని చెప్తుంటారు. అఫ్కోర్స్.. మధ్యమధ్యలో నిరాశలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగితేనే..
బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బుధవారం ఆయన ఎక్స్‌లోని ఓ పోస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
క్యాన్సర్ బాధితులకు శుభవార్త! కీమో, రేడియేషన్ వంటి చికిత్సలతో తగ్గిపోయిన క్యాన్సర్.. మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్రను ముంబైలోని ప్రతిష్ఠాత్మక
తనకు మరణం తప్పదని తెలిసి ఓ మహిళ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
బాబా వంగా.. ఈ బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో.. అలాగే బాబా వంగా వేసిన ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తుంటారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్-3కు క్యాన్సర్ వ్యాధి సోకిందని ఇటీవల బకింగ్ హోమ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కింగ్ ఛార్లెస్ క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఆ పోస్టులకు కింగ్ ఛార్లెస్ స్పందించారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్‌కు క్యాన్సర్ వ్యాధి సోకింది. ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగింది. ఏ క్యాన్సర్ వచ్చిందనే అంశాన్ని మాత్రం బకింగ్ హోమ్ ప్యాలెస్ వెల్లడించలేదు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలక్రమేణా మరణాల రేటు పెరుగుతున్న దృష్ట్యా క్యాన్సర్ నివారణకు జీవనశైలిలో ఈ 5 మార్పులు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్య నిపుణులు చూస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.
మహిళలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య గర్భాశయ క్యాన్సర్. వయస్సుతో సంబంధంలేకుండా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా మంది మహిళల్లో క్యాన్సర్ రావడానికి రెండో ప్రధాన కారణం ఇదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్‌ను ప్రపంచపు 4వ అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా పేర్కొంది. అయితే దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపడితే ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్లు.