Home » CBN
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu) అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగాలు భారీగా నిరసన చేపట్టారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో రైలులో (Hyderabad Metro) ఎక్కడ చూసినా ‘బాబుకోసం మేముసైతం’ అంటూ నల్ల డ్రస్సుతో జనాలు శాంతియుతంగా నిరసన చేశారు. ..
చంద్రబాబు.. చంద్రబాబు.. (Chandrababu) ఎక్కడ చూసినా ఈ పేరే.. ఏ ఇద్దరూ కలిసిన ఈయన గురించే చర్చ.! టీడీపీ అధినేత అరెస్టయ్యి 35 రోజులు అయ్యింది.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రజా నాయకుడు ఎలా ఉన్నారు..?..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Health) ఆరోగ్యం చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు (AP Politics) నడుస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబు ఇప్పటికే రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు...
విశాఖ పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(TDP chief Chandrababu Naidu) క్వాష్ పిటీషన్(Quash petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు విచారణ చేపట్టింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో (Chandrababu Arrest) ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.!
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం బెయిల్ వస్తుందా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు జరిగాయి...