Home » Chandigarh
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు పోస్టుల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎనిమిది చెల్లిన ఓట్లు ఉన్నాయని, కాబట్టి మళ్లీ లెక్కించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారనే ఆరోపణలపై కఠినంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను రేపు కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేకాదు బ్యాలెట్ పత్రాలు కూడా సమర్పించాలని ఆదేశించింది.
రైతుల నేతృత్వంలోని 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసనలు గురువారం 3వ రోజుకు చేరాయి. ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం సాయంత్రం చండీగఢ్‌లోని రైతు నాయకుల చర్చల వేదికకు చేరుకుని చర్చలు జరుపుతున్నారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించేది లేదని, రిటర్నింగ్ అధికారి చేసిన పనికి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఐక్యతారాగం వెల్లివిరుస్తోంది. 'ఇండియా' బ్లాక్ కూటమి భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల విషయంలో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ లాంఛనంగా అవగాహన కుదరగా, తాజాగా ఛండీగఢ్ మేయర్ ఎన్నికల్లోనూ కలిసికట్టుగా పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది.
"మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చెయ్యను" అని ఎంతో మర్యాదగా చెప్పినా సరే ఆ తల్లి ప్రాణాలు నిలవలేదు.
చిన్న చిన్న తప్పులను కొందరు పెద్ద మనసుతో క్షమిస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. అవసరం అనుకుంటే కోర్టులకు వెళ్లడానికీ వెనుకాడరు. అయితే కొన్నిసార్లు ఇలాంటి కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో పడిపోతుంటాయి. అయినా..
సనాతన ధర్మాన్ని అగౌరవరచడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లో బీజేపీ 'పరివర్తన్ యాత్ర' (మార్చ్ ఫర్ చేంజ్)లో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ లక్ష్యంగా చేసుకుని నడ్డా పదునైన విమర్శలు చేశారు.
విమాన ప్రయాణం ఎంత విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరకంగా.. దాన్నొక స్వర్గంలాంటి అనుభూతిగా వర్ణించుకోవచ్చు. మేఘాల మధ్యలో పక్షిలా విహరిస్తూ పొందే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఒక్కరూ...