Home » Chandrayaan 3
చంద్రునిపై రాత్రి వేళ సమీపిస్తోంది. భూమిపై 14 రోజులకు సమానమైన చంద్రునిపై ఒక పగటి పూట పూర్తి కాబోతోంది. అందుకే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రపుచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సన్నాహాలు చేస్తోంది.
చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీలు కీలక పాత్ర పోషించాయన్న విషయం తెలుసా? నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఇది మాత్రం నిజం. ద వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..
ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదని ఇస్రో మరోమారు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పష్టం చేసింది. ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం శనివారం ఉన్న నేపథ్యంలో వివరాలను వెల్లడిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య-L1 భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధన సాగిస్తుందని ఇస్రో వెల్లడించింది. సూర్యుడు, భూమి మధ్య దూరంలో ఇది 1 % అని ఇస్రో వెల్లడించింది.
దక్షిణ ధ్రువంపై నిర్వహించిన పరీక్షల్లో భాగంగా.. చంద్రునిపై సల్ఫర్ ఉందన్న విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. తొలుత మంగళవారం నాడు...
దాదాపు 47 సంవత్సరాల తర్వాత రష్యా చేపట్టిన లూనా-25 మూన్ మిషన్ విఫలమైన సంగతి తెలిసిందే! చంద్రయాన్-3 కన్నా ముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపి చరిత్ర సృష్టించాలన్న ఉద్దేశంతో..
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. అదే ఆదిత్య-ఎల్1. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ఈ మిషన్‌ని చేపట్టింది..
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టినప్పటి నుంచి.. ఇస్రో సంస్థ కీలక సమాచారాల్ని ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ల్యాండర్, రోవర్ పంపించే సమాచారాలతో...
బుధవారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. అరుదుగా కనిపించే సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. బుధవారం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి గురువారం ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు ఈ సూపర్ బ్లూమూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది.
చంద్రయాన్-3 నుంచి మరో ఫొటో వచ్చింది. ఇది చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ తీసిన విక్రమ్ ల్యాండర్ తొలి ఫొటో. దీనిని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తీసింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) విడుదల చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) మాటలు ఇటీవల తడబడుతున్నాయి. ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెప్తూ ఇబ్బంది పడుతున్నారు. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాకేశ్ రోషన్ గతంలోనే చందమామపై అడుగు పెట్టాడని చెప్పారు.