Home » Chandrayaan 3
చంద్రుడిపై విజయవంతంగా ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడి నుండి శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి, భూమికి పంపుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 14 రోజుల పాటు ఈ మిషన్ సాగనుండగా...
చంద్రుడి మీద విక్రమ్ 3 ల్యాండర్(Vikram 3 lander) దిగిన చోటుకు ‘శివశక్తి పాయింట్’ ('Shiva Shakti Point')అని.. గతంలో చంద్రయాన్ 2 కూలిపోయిన ప్రదేశానికి ‘తిరంగా పాయింట్’ అని పేరు పెడుతున్నట్టు ప్రధాని మోదీ(PM MODI) ప్రకటించారు! గతంలో యూపీఏ హయాంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-1(Chandrayaan-1) మిషన్‌లో భాగంగా ల్యాండర్ చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్ అయిన చోటుకు అప్పటి సర్కారు ‘జవహర్ స్థల్’ ('Jawahar Sthal')అని పేరు పెట్టింది.
చంద్రుని ఉపరితలంపై చక్కర్లు కొడుతూ.. అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్‌కి భారీ ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో అది నాలుగు మీటర్ల వెడల్పు గల బిలాన్ని...
సూర్యుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం ఇస్రో సంస్థ ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో సంస్థ ఇదివరకే ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఉత్సాహంలో..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా అధ్యయనం కొనసాగిస్తున్న వేళ ఓ వింత, కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. చందమామను ‘హిందూ రాజ్యం’గా ప్రకటించాలని విపరీత వ్యాఖ్యలకు ప్రసిద్ధిగాంచిన ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు.
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అవ్వడంతో.. ఆ ఉత్సాహంలో ఇస్రో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం..
చంద్రయాన్-3 ఫలితాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల తీరు మొదటిసారి తెలిసింది.
భారతదేశం చంద్రయాన్-3 విజయంతో తన సత్తా చాటింది. అయితే ఈ విజయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఇస్రో కష్టం ఈనాటిది కాదు. దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 10ఫోటోలే సాక్ష్యం.
చంద్రయాన్-3 కార్యక్రమం (Chandrayaan-3 mission) విజయవంతమవడం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి వేదికపైనా ఘనంగా చెప్తున్నారు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు.