Home » Chennai
Michaung Cyclone: డిసెంబర్ 4 సాయంత్రం 'మిచాంగ్' తుఫాను చెన్నై మరియు మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వదంద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) అంచనా వేసింది. తుఫాను కారణంగా తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం (శనివారం) అల్పపీడనంగా కేంద్రీకృతమై చెన్నైకి ఆగ్నేయ నుంచి 790 కి.మీ దూరంలో ఉంది.
పెద్ద పెద్ద హోటళ్లు, దుకాణాల్లో ఆహార పదార్థాల తయారీలో కొందరు నిర్లక్ష్యం వహిస్తుంటారు. సమోసాల మధ్యలో చనిపోయిన బల్లులు, చికెన్ తిందామని చూస్తే అందులో చనిపోయిన ఎలుకలు కనిపించడం వంటి ఘటనలు రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్ విగ్రహాన్ని సోమవారంనాడు ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నగరంలో రెండు రోజుల విరామం తర్వాత ఉరుములు మెరుపులతో జడివాన మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి తేలికపాటి
రేబిస్ సోకిన వీధి కుక్క(stray dog) చెన్నైలోని ఓ కాలనీ ప్రజల్ని బెంబేలెత్తించింది. అతి కష్టంమీద దాన్ని పట్టుకుని స్థానికులు చంపేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రోయపురం ప్రాంతంలోని పాదచారులపై ఓ శునకం దాడి చేసింది.
పాములంటే ఎవరికీ ఇష్టం ఉండదు. పైగా వాటిని కనీసం దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడరు. అయితే కొందరు మాత్రం వాటిని పెంపుడు జంతువుల తరహాలో చూసుకుంటుంటారు. వాటికి చిన్న హాని జరిగినా తట్టుకోలేరు. ఎలాంటి పామునైనా...
తేలికపాటి, మోస్తరు వర్షాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించరాదని, భారీ, అతిభారీ వర్షాలు కురిసిన సమయంలో
బెంగళూరు - చెన్నై(Bangalore - Chennai) నగరాల మధ్య మరో వందేభారత్ రైలు సోమవారం ప్రారంభమయింది.
చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య నడిచే వందే భారత్(Vande Bharat) రైలింజన్లో సాంకేతిలోపం తలెత్తడంతో గంట
విజయవాడ, గుంతకల్(Vijayawada, Guntakal) మధ్య రైలుమార్గాల్లో మరమ్మతుల కారణంగా తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే రైళ్లు