Home » Chhattisgarh
మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ముందంజలో బీజేపీ..ఛత్తీస్‌ఘడ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్
Blast In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం ఐఈడీ బ్లాస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు? భూపేష్ బఘెల్నే తిరిగి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందా? దీనిపై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్ దేవ్ శుక్రవారంనాడు స్పష్టత ఇచ్చారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఛత్తీస్‌ఘడ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విదుదల. గెలుపెవరిదంటే..
మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెప్పి మోసం చేయడం, తమ దారికి రాని వారిపై దాడులకు తెగబడడం చేస్తున్నారు. కొందరైతే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతే పోలీసులకు దొరక్కుండా...
దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు కొన్నిసార్లు దారుణ ఘటనలకు దారి తీస్తుంటాయి. ఎక్కువగా వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై ...
దేశవ్యాప్తంగా కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పడగానే కులగణనపైనే తొలి సంతకం చేస్తామని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'గృహ లక్ష్మి యోజన' కింద మహిళలకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రకటించారు. మహిళలకు ఇచ్చే సాయం నేరుగా వారి అకౌంట్లలోనే జమ అవుతుందన్నారు.
Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల హంగామా మొదలైనప్పటి నుంచి అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్, అధికారం దక్కించుకోవడం బీజేపీ.. తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. ఒకరిపై మరొకరు సవాల్‌కి ప్రతిసవాళ్లు, విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
మిజోరం, ఛత్తీస్‌గఢ్ తొలి విడత పోలింగ్ ముగిసింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకూ 77.04 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతగా 20 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, 70.87 శాతం పోలింగ్ నమోదైంది.