Home » Children health
ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 9 నుంచి 14 వరకు 33వ పిల్లల ఉచిత గుండె సర్జరీలు నిర్వహించినట్టు చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు.
ఆ చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్! తల్లిదండ్రులు నిరక్షరాస్యులు! దానికి తోడు పేదరికం! శస్త్రచికిత్స చేయించేందుకు స్థోమత సరిపోలేదు. పైగా...
చిన్నారులకు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగకారక సూక్ష్మజీవుల ఔషధ నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ-ఏఎంఆర్) పెరిగిపోతోంది.
సోషల్ మీడియా పిల్లల జీవనశైలిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని వారి పేరెంట్స్ చెబుతున్నారు. అంతేకాదు అందుకోసం ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సర్వే షాకింగ్ విషయాలను వెల్లడించింది.
‘‘నాకు ఇద్దరు పిల్లలు. వరుణ్, ప్రణవ్. పెద్ద బాబు వరుణ్కు ఇప్పుడు 26 ఏళ్లు. రెండేళ్ల వయసొచ్చేవరకూ వరుణ్కు మాటలు రాలేదు. ఆలోగా రెండో బాబు ప్రణవ్ పుట్టాడు. ఎదుగుదలలో ఆ ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసాలున్నట్టు గమనించాను.
చిన్నపిల్లల నీలిచిత్రాలను (చైల్డ్ పోర్న్) చూడడం, డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టాల కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
‘పేద గిరిజన కుటుంబంలో పుట్టాను.. నా చిన్నతనం నుంచి ఇంట్లో పప్పు ఎక్కువ వండే వారు.. ఆ తర్వాత హాస్టల్లోనూ పప్పే ఎక్కువ వడ్డించేవారు..
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలందించేందుకు సత్యసాయి సేవా సంస్థ సిద్దిపేట జిల్లా కొండపాకలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చి సెంటర్ ప్రారంభమైంది.
చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తిగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ స్వయంగా వెల్లడించారు.
పిల్లలు తినడానికి మొండికేస్తారు. అయిష్టత ప్రదర్శిస్తారు. బలవంతం చేస్తే ఏడ్చేస్తారు. అలాగని వదిలేస్తే పిల్లలకు పోషకాలు అందేదెలా? ఇలాంటప్పుడు పిల్లలకు బలవర్ధక ఆహారం మీద ఇష్టం పెరిగే చిట్కాలు పాటించాలి!