Home » children
వీధి కుక్కల బారి నుంచి రక్షించండంటూ హైదరాబాద్‌కు చెందిన పలువురు చిన్నారులు రోడ్డెక్కారు. రేవంత్ అంకుల్ (సీఎం రేవంత్ రెడ్డి) మమ్మల్ని కాపాడండి..
దక్షిణ కొరియా డ్రామాలను(వినోద కార్యక్రమాలు) వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.
రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కలు దాడి చేసి, చంపుతున్న సంఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్టెరిలైజేషన్(సంతాన నిరోధక శస్త్రచికిత్స) ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని..
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు.
వీధి కుక్కల దాడుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోతుండడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
చాలా మంది చిన్న పిల్లలకు ఆటలు తప్ప మరో ప్రపంచం తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. వివిధ రకాల పనులు చేస్తూ పెద్ద వారు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. ఇంకొందరు...
ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలకు సంబంధించి ఆట, పాటలు మారాయి. ఒకప్పటిలా నలుగురు కలిసి ఆడుకోవడం లేదు. అంతా మొబైల్ లేదంటే టీవీకి అతుక్కుపోతున్నారు. దాంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. చైనాలో ఓ తండ్రి మూడేళ్ల చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించాడు.
సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్ స్పందించారు. ‘పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి.
మంచిర్యాల: జిల్లాలో ఓ పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో బాలుని తల్లి దండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీ యుగపురుష్ దామ్ బౌదిక వికాస్ కేంద్రం పాఠశాలలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని స్థానిక చాచా నెహ్రూ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.