Home » CID
తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య విపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును (TDP Chief Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సీఐడీ అధికారులు (CID) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌పై ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తర్వాత న్యాయమూర్తి చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Arrest) అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా..? ఈ అరెస్ట్ వెనుక కుట్ర జరిగిందా..? అంటే గత కొన్నిరోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్షరాలా ఇదే నిజమని అనిపిస్తోంది...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (NCBN Arrest) సీఐడీ అధికారులు (CID Officers) విచారిస్తున్నారు. దాదాపు ఐదు గంటలుగా చంద్రబాబు (CBN CID Enquiry) విచారణ సాగుతోంది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. బాబును ఎన్ని అక్రమకేసులు పెట్టయినా సరే ఇరికించాలని..
చంద్రబాబు(Chandrababu)ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న వీడియోలు ఏఏ విధంగా బయటకు వచ్చాయని తెలుగుదేశం సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్(Yarapatineni Srinivas) ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి సీఐడీ డీజీ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతల అభ్యంతరం తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా అనేక మంది శిక్షణ పొందారని ఒకవైపు చెబుతూ మరోవైపు అవినీతి జరిగిందని చెప్పడం ఏమిటని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. విడుదల చేసింది రూ.371 కోట్లు అయితే, 300 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు.
చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్టు చేస్తున్నపుడు ఒక సహేతుక కారణం ఉండాలి. కొన్ని విధివిధానాలను తప్పక పాటించాలి. లేకపోతే కక్ష సాధింపు చర్యగానో, వికృత మనస్తత్వాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసమేనని భావించాల్సి వస్తుంది.
చంద్రబాబు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి ఇదొక పరాకాష్ట. రాష్ట్ర ప్రజలందరూ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి చంద్రబాబు.
నంద్యాలలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. నేటి తెల్లవారుజామున టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్తలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కలకలం రేగింది.