Home » CID
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (NCBN Arrest) సీఐడీ అధికారులు (CID Officers) విచారిస్తున్నారు. దాదాపు ఐదు గంటలుగా చంద్రబాబు (CBN CID Enquiry) విచారణ సాగుతోంది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. బాబును ఎన్ని అక్రమకేసులు పెట్టయినా సరే ఇరికించాలని..
చంద్రబాబు(Chandrababu)ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న వీడియోలు ఏఏ విధంగా బయటకు వచ్చాయని తెలుగుదేశం సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్(Yarapatineni Srinivas) ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి సీఐడీ డీజీ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతల అభ్యంతరం తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా అనేక మంది శిక్షణ పొందారని ఒకవైపు చెబుతూ మరోవైపు అవినీతి జరిగిందని చెప్పడం ఏమిటని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. విడుదల చేసింది రూ.371 కోట్లు అయితే, 300 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు.
చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్టు చేస్తున్నపుడు ఒక సహేతుక కారణం ఉండాలి. కొన్ని విధివిధానాలను తప్పక పాటించాలి. లేకపోతే కక్ష సాధింపు చర్యగానో, వికృత మనస్తత్వాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసమేనని భావించాల్సి వస్తుంది.
చంద్రబాబు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి ఇదొక పరాకాష్ట. రాష్ట్ర ప్రజలందరూ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి చంద్రబాబు.
నంద్యాలలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. నేటి తెల్లవారుజామున టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్తలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కలకలం రేగింది.
హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి మార్గదర్శిలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.
సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మోసాలపై సీఐడీ ఎస్పీ హర్ష వర్ధన్ స్పందించారు.
రక్షించాల్సిన పోలీసులే (TS Police) భక్షిస్తున్నారు..! కంటికి రెప్పలా కాపాడుతాం.. మేం ఫ్రెండ్లీ పోలీసులు (Friendly Police) అని చెబుతున్న కొందరు ఖాకీలు కీచకులుగా మారుతున్నారు.! దీంతో యావత్ పోలీస్ శాఖకే (Police Dept) మాయని మచ్చ వచ్చిపడుతోంది.! ఇందుకు హైదరాబాద్‌లోని కొత్తపేట పరిధిలోని చైతన్యపురిలో జరిగిన ఘటనే ఉదాహరణ..