Home » CM Chandrababu Naidu
విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ హోటల్లో జరగనున్న ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఆయన ముంబై నుంచి గురువారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటి ల్ చెప్పారు.
రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. యువతకు ఏఐలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంతో పాటు ఈ రంగంలో అధునాతన సాంకేతిక ఆవిష్కరణలకు సంపూర్ణ సహకారం అందించేలా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ గూగుల్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవడానికి ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చందబ్రాబు స్పష్టం చేశారు. ఇంకా గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
‘గన్ చూపించి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు రాయించుకోవడం, కొట్టేయడం దేశ చరిత్రలోనే లేదు.
రాష్ట్రంలో ఒక్కో కుటుంబాన్ని ఒక్కో యూనిట్గా తీసుకుని..
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ - టీచర్ మీట్ నిర్వహిస్తుంది. బాపట్ల హైస్కూల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ పాల్గొనున్నారు.
నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి రుణ పరిమితి పెంచుతున్నట్లు నాబార్డు చైర్మన్ తెలిపారు.