Home » CM Siddaramaiah
ఈద్(Eid) ఊరేగింపుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
కర్ణాటక(Karnataka)లోని శివమొగ్గ(Shivamogga) జిల్లా రాగిగుడ్డ సమీపంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) కారకులను పట్టుకోవాలని ఆదేశించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలనుందంటూ జేడీఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి చెప్పిన జోస్యాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టివేశారు. ఆయన నిరాశానిస్పృహలతో ఉన్నారని, గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాననే భ్రమల్లో గడిపారని చెప్పారు.
తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు.
భారీగా అప్పులు చేసి ఆడంబర వివాహాల జోలికెళ్ళవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సూచించారు. చామరాజనగర జిల్లాలోని మలై మహదేశ్వరస్వామి క్షేత్రాభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో
అత్యంత సున్నితమైన కావేరి జల వివాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)
ప్రజలు ఇకపై తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు సుదూర ప్రాంతాలనుంచి ముఖ్యమంత్రి నివాసం, సచివాలయానికి రావాల్సిన
పార్లమెంటు ఉభయసభలలో ఆమోదం పొందిన మహిళా రాజకీయ రిజర్వేషన్ల అమలు కోసం మరో 15 ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితిని
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా విద్యుత్ ఉత్పాదన తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు.
పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ఎంపీలకు పంపిణీ చేసిన రాజ్యాంగ పీఠిక ప్రతిలో లౌకికవాదం, సమాజవాదం అనే