Home » CPI
సీఎం జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోదీ సర్కారుపై (Modi government) సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) విమర్శలు గుప్పించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌoడ్లో జరిగిన సభలో సీపీఐ (CPI) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రకు కమ్యూనిస్ట్లే వారసులు అని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఫోన్లో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ నేతలు మండిపడ్డారు. సోమవారం ఉదయం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో దుకాణాలను ఆ పార్టీ నేతలు బంద్ చేయించారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చని.. కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని అన్నారు.
సీపీఐ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) మాట్లాడుతూ సీఎం జగన్‌పై (CM JAGAN) విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్‌తో నడిచేందుకే కామ్రేడ్ల మొగ్గు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రెడ్లు కాంగ్రెస్‌తో జత కట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీతో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు.