• Home » Cyber attack

Cyber attack

Hyderabad: రూ.200తో ప్రారంభించి.. రూ.3.56 లక్షలు లూటీ

Hyderabad: రూ.200తో ప్రారంభించి.. రూ.3.56 లక్షలు లూటీ

ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.. కానీ లక్షలు రూపాయలు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రూ.3.56 లక్షలు కాజేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: వాట్సాప్‏లో వచ్చిన లింకును క్లిక్‌ చేశాడు.. రూ. 14లక్షలు పోగోట్టుకున్నాడు

Hyderabad: వాట్సాప్‏లో వచ్చిన లింకును క్లిక్‌ చేశాడు.. రూ. 14లక్షలు పోగోట్టుకున్నాడు

నగరంలో.. సైబర్ మోసాలు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా లక్షలు.. కాదు.. కాదు.. కోట్లల్లో మోసపోతూనే ఉన్నారు. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ నిత్యం ఎక్కడో ఒకచోట ఇటువంటి మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.

Hyderabad: రూ. 5 వేల కోసం ఆశపడితే రూ. లక్ష గాయబ్‌

Hyderabad: రూ. 5 వేల కోసం ఆశపడితే రూ. లక్ష గాయబ్‌

నగరంలో కొందరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కేటుగాళ్లు క్రెడిట్‌ కార్డుల నుంచి డబ్బు కొల్లగొడుతున్నారు. వేర్వేరు సంఘటనలో ఇద్దరు రూ.లక్ష చొప్పన కోల్పోయి సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

Cyber Criminals: మీ నంబర్‌ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు వస్తున్నాయంటూ..

Cyber Criminals: మీ నంబర్‌ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు వస్తున్నాయంటూ..

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. మీ పేరున ఉన్న మొబైల్‌ నంబర్‌ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు, బూతు సందేశాలు వస్తున్నాయి.. దీనికి సంబంధించి బెంగళూరు పోలీస్‏స్టేషన్‌లో కేసు నమోదైంది’ అంటూ ఏకంగా రూ.8.50 లక్షలు కొల్లగొట్టారు. ఇది కేవలం వెలుగులోకి వచ్చిన విషయం మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

Hyderabad: బ్రాండెడ్‌ పేరుతో నకిలీ ఆయిల్‌..

Hyderabad: బ్రాండెడ్‌ పేరుతో నకిలీ ఆయిల్‌..

బ్రాండెడ్‌ పేరుతో నకిలీ ఆయిల్‌ అంటకడుతున్న వారి ఆట కట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ప్రజల్లో కొంత అవగాహన లేమీతో ఈ తరహ మోసాలకు అంతే లేకుండా పోతోంది. అలాంటి మోసమే తాజాగా నగరంలో వెలుగుచూసింది.

Cyber ​​criminals: వర్క్‌ఫ్రం హోం జాబ్‌ పేరిట కుచ్చుటోపీ..

Cyber ​​criminals: వర్క్‌ఫ్రం హోం జాబ్‌ పేరిట కుచ్చుటోపీ..

నగరంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడొ ఓ చోట ఈ సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వర్క్‌ఫ్రం హోం జాబ్‌ పేరిట రూ.5.67 లక్షలు కొల్లగొట్టారు. ప్రతిరోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

Hyderabad: అమ్మో.. రూ.24.84 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అమ్మో.. రూ.24.84 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఈ సైబర్ మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ కు చెందిన వ్యాపారి ఒకరు సైబర్ మోసానికి బలయ్యారు.

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి రూ.2.19 లక్షలు కాజేశారు..

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి రూ.2.19 లక్షలు కాజేశారు..

ఎవరో తెలియదు.. ఎక్కడుంటారో తెలియదు.. కానీ రోజూ లక్షల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు ఈ సైబర్ కేటుగాళ్లు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఒక్క ఫోన్‏కాల్‏తో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా నగరానికి చెందిన ఓ మహిళ సైబర్ మోసానికి బలైపోయి రూ.2.19లక్షలు పోగోట్టుకుంది.

Cybercriminals: ఏఐతో వృద్ధురాలికి టోకరా.. ఆమె వదినలా మాట్లాడి..

Cybercriminals: ఏఐతో వృద్ధురాలికి టోకరా.. ఆమె వదినలా మాట్లాడి..

మొన్న 11.25 లక్షలు, నిన్న 8.20 లక్షలు, నేడు రూ. 1.90 లక్షలు... ఇలా నగరంలో ఎవరో ఒకరు సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఎవరో చదువురాని వాళ్లంటే ఏమో అనుకోవచ్చుగాని, విద్యావేత్తలు, చివరకు ఉద్యోగస్తులు కూడా సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Social media: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త.. నకిలీ ప్రొఫైల్స్‌తో వల వేస్తూ..

Social media: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త.. నకిలీ ప్రొఫైల్స్‌తో వల వేస్తూ..

కొత్తవారు పంపిన లింక్‌లను ఓపెన్‌ చేయొద్దని, సోషల్‌ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచించింది. నగరంలో ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయి. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుంబిగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి