Home » D Srinivas
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఆయను ఐసీయూలోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. శ్వాస తీసుకోవటానికి డి. శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సిటీ న్యూరో ఆస్పత్రిలో(Citi Neuro Centre Hospital) కుటుంబ సభ్యులు చేర్చారు...
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే.
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharamapuri Srinivas) ఎపిసోడ్‌ను కాంగ్రెస్ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారు. డీఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు రగలడంతో మనస్పర్థలు వచ్చాయని..
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఆదివారం నాడు కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్న ఆయన..
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు...
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Dharmapuri Srinivas) కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి (Congress Party) రాజీనామా (Resignation) చేసిన సంగతి తెలిసిందే...