Home » Danam Nagender
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలను కలవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం మొదలైంది.
మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పగా తాజాగా అదే బాటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.
Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ప్రకాష్ నగర్ బస్తివాసుల ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రజాభవన్ ముందు ప్రకాష్ నగర్ బస్తివాసులు ఆందోళన నిర్వహించారు. తన అనుచరుడు సుధీర్ గౌడ్ పేరుతో దానం నాగేందర్ తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ బస్తీవాసులు ఆరోపించారు.
Telangana: శ్వేత పత్రాలు సభలో పెట్టి గెలుక్కున్నట్లు ఉందని... తమను గెలికి తిట్టించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు.
Telangana Election Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మొదటి రౌండ్లో 471 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Elections: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌కు నిరసన సెగ తగిలింది. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు నిలదీశారు. ఐదేళ్ల కోసారి వస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నో కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ప్రవేశపెట్టిన రైతుబంధు
బీఆర్‌ఎ్‌సతోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender)
బీఆర్ఎస్(BRS) పార్టీ జెండా మోయని వారికి ‘డబుల్’ ఇళ్లు ఇవ్వమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.