Share News

TS Election Result: ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజ

ABN , First Publish Date - 2023-12-03T09:12:31+05:30 IST

Telangana Election Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మొదటి రౌండ్‌లో 471 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

TS Election Result: ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజ

ఖైరతాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మొదటి రౌండ్‌లో 471 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

తొలిరౌండ్‌లో...

బీఆర్ఎస్‌కు 3288 ఓట్లు

బీజేపీకి 2817 ఓట్లు

కాంగ్రెస్‌‌కు 1482 ఓట్లు పోలయ్యాయి.

మొత్తం 471 ఓట్లతో దానం నాగేందర్ ముందంజలో ఉన్నారు.

Updated Date - 2023-12-03T09:12:33+05:30 IST