Home » Delhi Airport
భారీ వర్షం కారణంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌కు బయటనున్న షెల్టర్ శనివారం కూలింది. ప్రయాణికులను పికప్, డ్రాప్ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) విమర్శించారు.
భారత్‌లోకి చైనా ఉత్పత్తుల దిగుమతుల్లో అనేక అవకతవకలను జాతీయ భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. వీసాల కోసం చైనా కంపెనీలు సరైన డాక్యుమెంటేషన్ చేయకపోవడం, స్థానిక పన్నుల ఎగవేత...
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బోర్డింగ్, చెక్ఇన్ సౌకర్యంపై ప్రబావం పడింది. టెర్నినల్ 2పై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధించినట్లు నగర పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఏ ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) వ్యక్తిగత సహాయకుడు(పీఏ) శివప్రసాద్ దుబాయి నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
విమాన ఇంజిన్ని(Aeroplane Engine) పక్షి ఢీ కొట్టడంతో విమానం ఎయిర్ పోర్ట్‌కి తిరిగి వచ్చిన ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమాన ఇంజిన్‌ను ఓ పక్షి ఢీ కొట్టింది.
ఎన్ఆర్ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు(NRI Dr Lokesh) మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ(delhi) ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.