Home » Delhi
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న జనగణన ప్రక్రియను కేంద్రం వచ్చే ఏడాది మొదట్లోనే చేపట్టి.. 2026కల్లా జాతీయ జనాభా పట్టికను నవీకరించి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
భారతీయులు వీసా లేకుండానే రష్యాలో పర్యటించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ మేరకు వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్(మార్చి) నుంచి ప్రయాణ నిబంధనలను సరళతరం చేసేందుకు భారత్...
దేశ రక్షణ రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సైనిక రవాణా విమానాలను తయారు చేసే తొలి ప్రైవేటు కర్మాగారం ప్రారంభమైంది. గుజరాత్‌లోని వడోదరలో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు.
జార్ఖండ్, మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో చిచ్చురేగింది. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి వామపక్షాలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.
ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఫిజీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ ప్రకటించారు.
ఈ రోజుల్లో సైబర్ నేరాలు ప్రధాన సమస్యగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమన్నారు.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కారవాన్ మ్యాగజీన్ ఎడిటర్ అనంత్నాథ్ వరుసగా రెండోసారి ఏకపక్షంగా ఎన్నికయ్యారు.