Home » Delhi
కెనడాలో నివసించే భారతీయులపై విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయని భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు అశ్విన్ అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయిత్రం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జహంగీర్పురిలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు.
సీఆర్పీఎఫ్ స్కూల్ సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో సమీపంలోని పార్క్ చేసిన వాహనాలు, ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు భట్టి విక్రమార్క.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ ఏడాది మరింత ముందుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంకా తీవ్రమైన పేదరికంలోనే జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ‘గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్-2024’ నివేదికలో వెల్లడించింది.
బాల్య వివాహం ఓ సామాజిక దురాచారమని, పర్సనల్ చట్టాలు, వాటిలోని సంప్రదాయాలు బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అడ్డుకోజాలవని సుప్రీంకోర్టు పేర్కొంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో మరో అధ్యాయం మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సుప్రీంకోర్టు ఇకపై అన్ని ...
నగదు అక్రమ చలామణి కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్కు శుక్రవారం రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.