Home » DK Aruna
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గంట గంటకూ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress, BJP) పార్టీల్లో ఎప్పుడేం జరుగుతోందో అంతుచిక్కని పరిస్థితి...
సీఎం పదవీ కోసం మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్(బావ బామ్మర్థులు) (Ministers Harish Rao, KTR) పోటీపడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ( DK Aruna) ఎద్దేవ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS) పార్టీలది ఫెవికాల్ బంధమని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) ఆరోపించారు.
పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తోందని.. ఓట్ల కోసం మాత్రమే ఆ పార్టీ గ్యారెంటీలు ప్రకటించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్(CM KCR) వద్ద జీతాగాళ్లుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును ప్రస్తావించే అర్హత లేదనిబీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(Aruna) వ్యాఖ్యానించారు.
మహిళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Governor Tamilisai Soundara Rajan) గురించి మంత్రి కేటీఆర్(Minister KTR) నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారే మతచిచ్చు రేపుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నాలుగు వేల సంవత్సరాల చరిత్ర సనాతన ధర్మంకు ఉందన్నారు. ఈ దేశం అన్ని కులమతాలను గౌరవిస్తుందని తెలిపారు. అలాంటి దేశంలో అతి పురాతనమైన సనాతన ధర్మం లేకుండా చేస్తామంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు.