Home » DK Shivakumar
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు.
ఐదు గ్యారంటీలను కర్నాటకలో అమలు చేసి చూపించామని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( DK Sivakumar ) స్పష్టం చేశారు.
కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే(Congress MLA) చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వివరాలు.. మాండ్యకు చెందిన ఎమ్మెల్యే రవికుమార్ గౌడ మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నాక.. తదుపరి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని అన్నారు.
ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) భవిష్యత్తులో కనకపుర బెంగళూరులో
‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుంచి మన దేశం పేరు మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. జీ20 సదస్సు అతిథులకు పంపిన రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి...
రాజధాని బెంగళూరు నగరం అతి వేగంగా విస్తరిస్తోందని రానున్న రోజుల్లో కనకపుర కూడా నగరంలో కలసిపోయే అవకాశం
బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమ(Former BJP MLA Purnima) కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం కేపీసీసీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో
బీజేపీ ఎ న్ని విధాలుగా కుట్రలు కుతంత్రాలు పన్నినా తనను ఏమీ చేయలేరని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar)
ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో సీబీఐ(CBI) ఎఫ్ఐఆర్ ను సవాలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)కి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గాను బీజేపీకి..