Home » Doctor
మంచిర్యాల: జిల్లాలో ఓ పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో బాలుని తల్లి దండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు.
మానసిక ఒత్తిడితో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు ప్పాడింది. నాగోలు ఎస్హెచ్ఓ సుధీర్ కృష్ణ(Nagolu SHO Sudhir Krishna) తెలిపిన వివరాల ప్రకారం.. మధుసూదన్‌రావు విశ్రాంత ఉద్యోగి. ఆయన, భార్య నిరుపమారావు బండ్లగూడ రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్స్ 8వ అంతస్తులో ఉంటున్నారు.
శారీరక ఎదుగుదల లేకపోవడంతో ఏడాది వయసున్న బాబును ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలయ్యాయి! బాబు, కోటి మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని స్వస్థత పొందాలంటే రూ.16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయించాలని వైద్యులు చెప్పారు.
కొందరిలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఏదైనా తమకు దక్కలేదంటే చాలు ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఆ కోవలో చదువుకున్న వారు, ప్రొఫెషన్స్, వైద్యులు కూడా ఉంటున్నారు. బీహార్‌లో ఓ వైద్యురాలు ఇలానే చేశారు. పెళ్లి చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ నో అనడంతో తన విశ్వరూపాన్ని చూపించారు.
అప్పుడే పుట్టిన పసిపాపలు గాజుబొమ్మల లాంటివారు. వారిని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సార్లు పిల్లలకు కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువ! ఈ సమస్యలకు సంబంధించిన విషయాలను
తాళాలు, పిన్నీసులు, అగ్గి పుల్లలు, ఇయర్ బడ్స్... ఏంటివన్నీ అనుకుంటున్నారా? చెవుల్లో దురదను దూరం చేయడం కోసం... ఎక్కువ మంది ఉపయోగించే సాధనాలివే!
రోగులకు రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది. సర్కారీ దవాఖానల్లో చేయించుకునే పరీక్షల రిపోర్టులన్నీ ఇకపై ఆన్లైన్లో అందించాలని నిర్ణయించింది. వైద్య పరీక్షల రిపోర్టుల సమాచారాన్ని రోగి సెల్‌ఫోన్‌కే పంపనుంది.
కాంగ్రెస్ హయాంలో మెడికల్ బోర్డు నుంచి తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజారోగ్య విభాగంలో 435 మంది వైద్యుల భర్తీకి వైద్య నియామక బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు.
భార్య కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించేందుకు సిద్ధపడ్డాడా భర్త! ఏడో నెలలో అబార్షన్ చేస్తే తల్లిప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించినా అతడి మనసు మారలేదు! తెలిసిన ఆర్ఎంపీ సాయంతో.. ఓ వైద్యుణ్ని సంప్రదించి.. అతడి మామిడితోటలో దొంగచాటుగా అబార్షన్ చేయించాడు.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రిలో ఇతర శాఖల అధికారుల జోక్యాన్ని నిరసిస్తూ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, కార్మికులు సమ్మెకు దిగారు.