Home » Dog
ఇస్తాంబుల్‌లో ప్రతి రోజూ ప్రజారవాణా సాధనాల్లో 30 కిలోమీటర్ల మేర ఒంటరిగా ప్రయాణించే బోజీ అనే వీధి కుక్క ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యింది.
తల్లి ప్రేమ మనుషుల్లోనే అయినా జంతువుల్లో అయినా ఒకేలా ఉంటుంది. మనుషులైనా తమ పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తారేమో గానీ.. జంతువులు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన కుక్కలు.. తమ పిల్లలను...
షార్ట్ వీడియోల మోజులో పడ్డ యువతకు ఓ కుక్క ఇచ్చిన ఝలక్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో రోబోటిక్ డాగ్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రోబోటిక్ డాగ్‌ను తయారు చేసిన తర్వాత.. దాని పనితీరును పరీక్షించేందుకు ఏకంగా కుక్కల మీదే ప్రయోగించారు. పార్కులో ఉన్న కుక్కల వద్దకు రోబోటిక్ డాగ్‌ను వదిలారు. అది అచ్చం కుక్కలాగే పరుగెడుతూ...
ప్రజలపై శునకాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 23 జాతుల క్రూరమైన శునకాల పెంపకంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పెంపుడు కుక్కలు ఎంత తెలివిగా వ్యవహరిస్తుంటాయో రోజూ చూస్తూనే ఉంటాం. కొన్ని కుక్కలైతే మనుషులకే పాఠాలు నేర్పేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు తమ యజమానులను అనేక రకాలుగా సాయం చేస్తుంటాయి. ఇలాంటి కుక్కల వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..
ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమకు తిండి పెట్టిన యజమానుల శ్రేయస్సు కోసం అవి ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. ప్రాణాలకు తెగించి మరీ.. పోరాడ్డానికి కూడా వెనుకాడవు. ఇలాంటి..
ప్రమాదాలు చెప్పి రావు.. కొన్నిసార్లు ఊహించకుండా వచ్చి పడే ప్రమాదాలు పెను విషాదాన్ని మిగిల్చితే.. మరికొన్నిసార్లు తృటిలో తప్పి పోతుంటాయి. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా ఫోన్లు ఉండడం, ఏ వీధిలో చూసినా...
థానేలో ఓ పెట్ క్లినిక్ సిబ్బంది చౌ చౌ జాతికి చెందిన శునకంపై దాడి చేశారు. ఆ శునకం మొహంపై కొట్టి, కాలితో తన్ని పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
వీధిలో ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకెళ్లిన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి పాశవికంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోగా..