Home » Dog
కొన్ని జంతువులు కొన్నిసార్లు చాలా తెలివిగా ఆలోచిస్తుంటాయి. మరికొన్ని జంతువుల ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కొన్ని మనుషులను అనుకరిస్తూ ...
పాపం ఆ కుక్క.. తన యజమాని కోసం కళ్లు కాయలు చేసేలా చూస్తోంది. ఒకటి రెండు కాదు 4 నెలల నుండి..
సాయం చేసిన వారికి సాయం చేయడం పక్కనపెడితే.. తిరిగి వారికే నమ్మకద్రోహం చేసే మనుషులున్న ప్రస్తుత సమాజంలో జంతువులే ఎంతో నయం అనిపిస్తుంటుంది. కుక్కలకు చిన్న సాయం చేస్తే చాలు.. జీవితాంతం అవి మనిషిని అంటిపెట్టుకునే ఉంటాయి. కొన్నిసార్లు...
సినిమాల్లో చూసే గ్రాఫిక్స్ సీన్లను.. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇది కలా లేక నిజమా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా..
కొందరి జీవితాన్ని పరిశీలిస్తే.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంటుంది. మరికొందరు ఏకంగా తమ జీవితాన్నే ఇతరుల కోసం అంకితం చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలను తరచూ వింటూ ఉంటాం. అయితే మనుషులతో పాటూ కొన్నిసార్లు జంతువులు కూడా..
విశ్వాసంగా ఉండే జంతువులు అనగానే మొదటగా కుక్కలే గుర్తుకొస్తాయి. యజమాని కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. అయితే కొన్ని కుక్కలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. కొత్తవారిని చూడగానే ముందూ వెనుకా చూడకుండా దాడికి తెగబడుతుంటాయి. ఇలాంటి ...
శునకాలకు(Dogs) మాత్రమే సోకే ఓ అరుదైన వ్యాధి బారిన పడి యూకే(UK)లో పబ్లిక్ అస్వస్థతకు గురవుతున్నారు. బ్రూసెల్లా కానిస్(Brucella canis) అనే ఈ వ్యాధి మనుషులకూ సోకుతుండటంపై ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకున్న గ్రేట్ డేన్ కుక్క జ్యూస్(3) మరణించింది. అది చాలా కాలంగా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతోంది.
కుక్కల మీద ప్రేమతో ఓ వ్యక్తి శునకంలా మారిపోయాడు గుర్తుందా. అదేనండీ జపాన్ కి చెందిన టోకో కథే ఇది. గతేడాది ఆయన కుక్కలా మారడానికి రూ.12 లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు. కాస్ట్యూమ్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ లో ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు అతను మళ్లీ వార్తల్లో నిలిచాడు. తనకు మరో ఆడ కుక్క జత కావాలని కోరుకుంటున్నాడు.
సోషల్ మీడియా పుణ్యమా అని మనుషులతో పాటు మూగ జీవాలు కూడా పాపులారిటీ గడించాయి. ప్రజల్లో తమదైన ముద్ర వేయగలిగాయి. మీమ్ వరల్డ్‌తో ఒక ప్రత్యేక స్థానాన్ని...