Home » Education News
తెలంగాణ గ్రూప్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గ్రూప్ 3 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఆ కళాశాలలో అరకొర వసతు లు న్నా.. అధ్యాపకల కొరత వేధిస్తున్నా.. విద్యార్థులు మాత్రం ఎని మిదేళ్లుగా జిల్లా టాపర్లుగా నిలుస్తున్నారు. కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే మరింత ప్రతిభ కనబరుస్తామని ఉర్దూ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మండలంలోని కురబలకోట జడ్పీహైస్కూల్లో నాబార్డు నిధులతో జరిగిన పనులలో నిధుల స్వాహాపై ఉపవిద్యాధికారి పురుషోత్తం బుధవారం విచారణ చేపట్టారు.
మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్‌చాన్సలర్ క్రిష్ణారెడ్డి అన్నారు.
తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘ జాతీయ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
పాములపాడులోని ఏఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకరరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సాధారణంగా తరగతికి ప్రవేశం పొందే విద్యార్థికి కింది తరగతుల అభ్యసన సామర్ధ్యాలు ఉండాలి. అయితే కొందరు విద్యార్థులకు అభ్యసన సామర్ధ్యాలు లేకుండానే పైతరగతుల్లో ప్రవేశం పొందుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు విద్యాశాఖ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(లి్‌ప)ను అమలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అభ్యసన కార్యక్రమం అమలు చేస్తున్నారు.
డా.బీ.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2024-25 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందడానికి ఆగస్టు 31 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ ఇన్చార్జి ప్రొ సుధారాణి తెలిపారు.