Home » Education News
నీట్ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్ (అణువుల) లక్షణాల’పై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది.
గుజరాత్లోని రాజ్కోట్..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!
హైదరాబాద్-రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎ్సఏయూ)- వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్ఎ్సకేటీయూ-సెంట్రల్ యూనివర్సిటీ)- పీజీ ఫుల్ టైమ్/రెగ్యులర్ ప్రోగ్రామ్లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
హైదరాబాద్-గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎ్ససీఐ)కి చెందిన స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ(ఐఐటీఎం)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ముంబయిలోని మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్... కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను శనివారం నుంచి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.