Home » Education News
స్మార్ట్ ఫోన్ వినియోగం విద్యార్థులపై దుష్ప్రభావం చూపిస్తోందని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్(జెమ్) నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన జెమ్..
‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అంటూ ప్రసంగాలు చేసిన నాటి సీఎం జగన్ గత ఐదేళ్లుగా వారి సంక్షేమాదన్ని గాలికొదిలేశారు. ఆయా వర్గాల విద్యార్థుల చదువుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల నిర్వహణను పూర్తిగా విస్మరించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ సెషన్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) - 2024 పరీక్ష తేదీలను శుక్రవారం విడుదల చేసింది. షెడ్యూల్ను యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.inలో ఉంచారు.
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్(ఎన్సీఈఆర్టీ)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (యువ భారత నైపుణ్యాల విశ్వవిద్యాలయం)’కి ముఖ్యమంత్రే కులపతిగా వ్యవహరించనున్నారు.
TG PGECET 2024: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యూకేషన్(TGCHE) తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ (TG PGECET) 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. ఈ ఎంట్రెన్స్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు..
రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమిపై అవినాశ్ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ‘
యూజీసి-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి రైల్వే ఉద్యోగాల(railway jobs) కోసం చుస్తున్నారా. అయితే ఈ మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB JE Recruitment 2024) 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, రేపటి(జులై 30, 2024) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలోని ప్రభుత్వ పథకాల పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు ఆదర్శనీయులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు.