Home » Education
ఎస్సీ కులధృవీకరణ పత్రాల జారీ అంశంపై రాయచోటి ఆర్డీవో రంగస్వామి బుధవారం పీలేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు.
ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
పాములపాడులోని ఏఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకరరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సాధారణంగా తరగతికి ప్రవేశం పొందే విద్యార్థికి కింది తరగతుల అభ్యసన సామర్ధ్యాలు ఉండాలి. అయితే కొందరు విద్యార్థులకు అభ్యసన సామర్ధ్యాలు లేకుండానే పైతరగతుల్లో ప్రవేశం పొందుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు విద్యాశాఖ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(లి్‌ప)ను అమలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అభ్యసన కార్యక్రమం అమలు చేస్తున్నారు.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేరన్న సాకు చూపి 43 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం కాంగ్రెస్ చేతకాని పాలనకు నిదర్శనమంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
బడికి వెళ్లాల్సిన ఉపాధ్యాయులను డీఈఓ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. పాఠాలు బోధించాల్సిన గురువులు 27 రోజులుగా పని లేకుండా ఇంటికి.. ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగున్నారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు నుంచి కలెక్టర్ రీపాట్రియేషన (మునుపటి స్థానానికి పంపండం) చేసిన టీచర్ల పరిస్థితి ఇది. కొత్తగా ప్రాజెక్టులోకి రావాలనుకున్న వారి పరిస్థితి సైతం ఇలాగే ఉంది. పోస్టుల భర్తీకి 110 దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్ర్కూటినీ చేయకుండా పక్కన పెట్టేశారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో పాలన గందరగోళంగా ...
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి ప్రముఖ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో సీనియర్ ఫ్యాకల్టీగా చేరారు.
RRB Para Medical Recruitment 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పారా మెడికల్‌లోని వివిధ కేటగిరీలలో 1300 లకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.
రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విద్య పరిస్థితి దయనీయంగా మారి ంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పీజీ కోర్సులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దుచేసిన జగన్ ప్రభుత్వం చివరి వరకు దానిని పునరుద్ధరించలేదు.
ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15వేల మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు.