• Home » Elections

Elections

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

ఢిల్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో ప్రజలు సురక్షితంగా రేపటి (ఫిబ్రవరి 5న) ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

GMC Election: కూటమి అభ్యర్థుల ఘన విజయం.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు..

GMC Election: కూటమి అభ్యర్థుల ఘన విజయం.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు..

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు కూడా గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికలు స్థానిక పాలకత్వంలో మార్పు తీసుకొస్తాయని చెబుతున్నారు.

Election Notification: నల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Election Notification: నల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Election Notification: తెలంగాణలో టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నోటిఫికేషన్లను స్వీకరించనుండగా.. 11న పరిశీలించనున్నారు.

Election notification: గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

Election notification: గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

ఏపీలో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల సంఘం గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటీఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..

ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అందరినీ చితకబాదుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu : ఢిల్లీని భ్రష్టుపట్టించారు

CM Chandrababu : ఢిల్లీని భ్రష్టుపట్టించారు

1995లో హైదరాబాద్‌ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున....

CM Chandrababu: బీజేపీ గెలుపు కోసం హస్తినలో సీఎం చంద్రబాబు ప్రచారం

CM Chandrababu: బీజేపీ గెలుపు కోసం హస్తినలో సీఎం చంద్రబాబు ప్రచారం

CM Chandrababu: బీజేపీ గెలుపు కోసం ఆదివారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.

Minister Nara Lokesh : నాటి అరాచకాలపై దండయాత్ర!

Minister Nara Lokesh : నాటి అరాచకాలపై దండయాత్ర!

మంత్రి లోకేశ్‌ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు.

Coalition Govt :  ఎన్నికల’ రోడ్లు రద్దు!

Coalition Govt : ఎన్నికల’ రోడ్లు రద్దు!

ఇప్పటి వరకు మొదలుపెట్టని రోడ్లు, ప్రారంభించినా 25 శాతంలోపే పురోగతి ఉన్న ప్రాజెక్టులను రద్దుచేస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి