Home » Elon Musk
సోషల్ నెట్వర్క్ కంపెనీ ట్విటర్‌ను (Twitter) గతవారమే కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఒక కీలక ప్రణాళిక సిద్ధం చేశారా?, దానిని త్వరలోనే అమలు పరచబోతున్నారా ?.. అనే సందేహాలకు ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
ట్విటర్ సీఈఓగా ఉద్యోగం కోల్పోయినా తాను అనుకున్నది సాధించిన పరాగ్ అగర్వాల్
తన చేతిలోకి ట్విట్టర్ రాగానే పరాగ్ అగర్వాల్ మీద చర్యలు తీసుకున్న ఎలన్ మస్క్.. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది.
సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ (Twitter) యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ (Elon Musk) గురువారం చేపట్టారు.