Home » Eluru
ఏలూరు జిల్లా(Eluru district)లో దారుణం జరిగింది. కత్తితో ఇద్దరు వ్యక్తులను ఓ యువకుడు దాడి చేశాడు. ఈ దాడికి భూవివాదమే(Land dispute) కారణంగా తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!
పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు.
ఏలూరు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు (Ganni Veeranjineyulu) కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములతో (Sri Ramulu) భేటీ అయ్యారు...
వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.
ఏలూరు జిల్లా: వైసీపీ పార్టీ జగన్‌ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఏలూరు జిల్లా, దెందులూరులో వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఏలూరులో వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆళ్లనాని ఫైర్ అయ్యారు.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్లో వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వలంటీర్లు కోరారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని వాలంటీర్లు వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శలు గుప్పించారు.
అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...