Home » England
వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ ఫర్వాలేదనిపించే స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్.. అది కూడా తొలి మ్యాచ్కు ఆదరణ లేకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
క్రికెట్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో గత ప్రపంచకప్లో ఫైనల్ చేరిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే.
25ఏళ్ళ కుర్రాడు హాస్పిటల్ కు వెళితే శస్త్రచికిత్స చేశారు. కానీ ఇంటికెళ్లిన కొంతసేపటికే ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఆ కుర్రాడికి మళ్లీ స్కాన్ చేస్తే కనిపించింది చూసి అందరూ షాకయ్యారు..
ఇంగ్లండ్ జట్టుకు మాత్రం తమ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్లో విమానంలో ప్రయాణించారు.
6కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని కేవలం రూ.100కు అమ్మడం ఎక్కడైనా చూశారా? ఇదేమీ జోక్ కాదు.. అలాగని అవేమీ దయ్యాల కొంపలు అస్సలు కావు. ఇంద్రభవనం లాంటి ఈ ఇళ్ళ వెనుక నిజమిదీ..
బెన్ స్టోక్స్ గతంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్లో రాణించేందుకు వన్డే క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచంలోనే మూడు లీగ్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ రికార్డు కైవసం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్లలో హ్యారీ బ్రూక్ శతకం సాధించాడు.