Home » England
సొంత గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో(Ashes Series 2023) వెనుకబడిన ఇంగ్లండ్ (England) జట్టు ఎలాగైనా రేసులోకి రావాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే సిరీస్‌లో మొదటి రెండు టెస్టులు ఆడి వెనుకబడిన ఇంగ్లండ్ జట్టు గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టులో గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలవాలంటే మిగతా మూడు టెస్టుల్లోనూ గెలిచి తీరాల్సిందే. కానీ పరిస్థితులు ఆ జట్టుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి.
ఓ అమ్మాయి పెళ్ళి వేడుకలో ఆమె వేదిక మీదకు వెళుతుండగా ఆమె తండ్రి ప్రవర్తించిన విధానం అక్కడ అందరినీ షాక్ కు గురిచేసింది. 'అక్కడే ఆగు ముందుకు రావద్దు' అని కూతుర్ని వారించి..
సూపర్ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేశాడొక వృద్దుడు. వండుకుందామని కవర్ తెరిచి షాకయ్యాడు.
ఆస్ట్రేలియా వార్తా పత్రిక ‘ది వెస్ట్రన్ ఆస్ట్రేలియా’.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను క్రై బేబిగా ఉద్దేశిస్తూ సోమవారం నాడు ఫోటోలను ప్రచురించింది. బెన్ స్టోక్స్ అండర్‌వేర్‌తో నోట్లో పాలపీక పెట్టుకున్న ఫొటోలతో వ్యంగ్యంగా ఒక కథనాన్ని ప్రచురించింది.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను విజయం ఊరించినా చివరకు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా గెలిచిన తీరు వివాదాస్పదంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో ఔటైన విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో (Ashes Series 2023) ఆస్ట్రేలియా(Australia) జోరు కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి జోష్‌లో ఉన్న ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (155) అద్బుతంగా పోరాడినప్పటికీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఇంగ్లండ్‌కు(England) ఓటమి తప్పలేదు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తుంటారు. చాలా మంది వాహనదారులు రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డులను పట్టించుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లు వెళ్తుంటారు. డ్రైవింగ్ టెస్ట్‌లో పాసైన ప్రతి ఒక్కరికీ సూచిక బోర్డుల సంకేతాల గురించి అవగాహన ఉంటుంది. అయినా..
యాషెస్ సిరీస్‌లో (Ashes Series 2023) భాగంగా ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (Australia) సీనియర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్(Steven Smith).. టీమిండియా (Teamindia) హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి డార్క్ వెబ్‌లో ఓ వెబ్సైట్ నిర్వహణలో పాలుపంచుకున్న భారత సంతతి వ్యక్తి సైకియాట్రిస్ట్‌కు లండన్‌లో తాజాగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడింది.