Home » Farmers
రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
ప్రభుత్వాలు ఎన్నిరకాల సహాయాలను అందించినా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.
ఖరీ్‌ఫలో వేరుశనగ సాగు చేసిన రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల్లో పదును వర్షం కురవకపోతే పశుగ్రాసం కూడా దక్కదని అంటున్నారు. రాప్తాడు మండల వ్యాప్తంగా 33 వేల ఎకరాల సాగు భూమి ఉంది. జూన, జూలైలో కురిసిన వర్షాలకు, బోరు బావుల కింద 4,350 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. వర్షాధారం కింద సాగు ...
రణి అమల్లోకి వచ్చాక కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే అధికారాలు కేంద్రీకృతం అయ్యాయని, వాటిని వికేంద్రీకరించినప్పుడే సామాన్యులకు
నూటికి నూరు శాతం రైతు రుణ మాఫీ పూర్తయ్యే వరకూ తాను నిద్రపోనని, సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
కర్నూలు రూరల్ మండల ప్రజా పరిషత సమావేశ భవనంలో గురువారం స్వర్ణాంధ్రప్రదేశపై రైతులు, మత్సకారులతో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ సమా వేశం నిర్వహిం చారు.
పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం చెరువుకు నీరు తరలించే కుడికాలువ నిర్వహణను వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో కాలువ మొత్తం ముళ్లపొదలతో నిండింది. చూడటానికి చిట్టడవిని తలపిస్తుంది. దాదాపు 112 కి.మీ. పొడవు ఉన్న ఈ కాలువ మరమ్మతులకు గడిచిన ఐదేళ్లలో పైసా ఇవ్వలేదు. ప్రతి ఏటా నిధుల కోసం అధికారులు నివేదికలు పంపడం.. అవి బుట్టదాఖలు కావడంతోనే ఐదేళ్లు గడిచిపోయింది. కాలువకు ఇరువైపులా కంపచెట్లు పెరిగినందున నీరు వదిలితే గండ్లు పడే ప్రమాదం ఉంది. కూడేరు ...
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా కేంద్రం ఏటా ఒక్కో రైతుకు రూ. 6 వేల చొప్పున సాయమందిస్తోంది.
రెండు లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
సాగు చట్టాల రద్దు కోరుతూ 700 మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు బలిదానాలు చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చెందినట్టుగా లేరని రాహుల్ గాంధీ విమర్శించారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేసినా 'ఇండియా' కూటమి అడ్డుకుంటుందన్నారు.